ఇర్మా తుపాన్ కేటగిరి 4 హరికేన్‌గా మారి కరీబియన్ దీవుల్లో ప్రకంపనలు రేపింది. ఫ్లోరిడా వద్ద ఇర్మా తీరాన్ని తాకడంతో ఆ ప్రాంతాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇర్మా ప్రభావంతో ఫ్లోరిడాలో జనజీవనం స్తంభించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటలకు ఇర్మా తీరాన్ని దాటింది.
Published Sun, Sep 10 2017 6:24 PM | Last Updated on Thu, Mar 21 2024 8:58 AM
Advertisement
Advertisement
Advertisement