మంగళంపల్లి కన్నుమూత | famous karnatic musician balamurali krishna passes away | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 22 2016 5:12 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM

ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ (86) చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్నాళ్ల పాటు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement