నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఆస్టోరియా రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం సంభవించిందని హోజల్ యాజమాన్యం వెల్లడించింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Published Tue, Jul 12 2016 6:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:22 AM
Advertisement
Advertisement
Advertisement