సూర్యుడికే కళ్లు చెదిరే కాంతి! | German space agency creates artificial Sun with 149 xenon lights | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 25 2017 6:53 AM | Last Updated on Thu, Mar 21 2024 6:40 PM

కాలుష్యం తగ్గాలి. భూమి పచ్చగా ఉండాలి. ఇలా కోరుకోని వారెవరూ ఉండరుగానీ.. ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలు చాలా ఉన్నాయి. అన్నింటికంటే ముందుగా... కాలుష్యాన్ని పెంచేస్తున్న పెట్రోలు, డీజిళ్లకు సరైన ప్రత్యామ్నాయం దొరకాలి. ఇదిగో... పక్క ఫొటోల్లో కనిపిస్తున్న సెటప్‌ అంతా అందు కోసమే! అర్థం కావడం లేదా? కొంచెం సింపుల్‌గా అర్థంచేసుకునేందుకు ప్రయత్నిద్దాం. విశ్వం మొత్తమ్మీద అత్యంత విస్తారంగా లభించే హైడ్రోజన్‌ గురించి మీరు వినే ఉంటారు.

Advertisement

పోల్

 
Advertisement