ఏలూరులో ఘోర రోడ్డు ప్రమాదం | Huge road accident in Eluru,18 passengers injured | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 16 2015 6:23 AM | Last Updated on Thu, Mar 21 2024 6:38 PM

ు: వేగంగా వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 18 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిధిలోని అమ్మపాలెం పెట్రోలుబంకు వద్ద సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement