అటు కరేబియన్, ఇటు ఫ్లోరిడాల్లో హరికేన్ ఇర్మా విధ్వంసం కొనసాగిస్తోంది. లక్షల సంఖ్యల ప్రజలును సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ హరికేన్ ధాటికి కరేబియన్ దీవుల్లో ఇప్పటివరకూ సుమారు 24 మంది చనిపోయారు. ఈ తుపాను ప్రభావం దాదాపు 3 కోట్లమందిపై తీవ్ర ప్రభావం చూపింది.
Published Sat, Sep 9 2017 11:41 AM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement