వారికి ఏమిచ్చినా తక్కువే: సింధు | Khammam road accudebt:ys jagan mohan reddy demands ex-gratia of Rs 5 lakhs | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 22 2016 3:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ఒలింపిక్స్లో పతకం సాధించడమనేది తన స్వప్నమని, తన కల నిజమైనందుకు చాలా సంతోషంగా ఉందని పీవీ సింధు తెలిపింది. సోమవారం నగరానికి చేరుకున్న సింధుకు ఘన స్వాగతం లభించింది. గోపీచంద్ అకాడమీలో ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సింధు మాట్లాడుతూ ఇంతటి ఘన స్వాగతం లభిస్తుందని తాను అనుకోలేదని తెలిపింది. తల్లిదండ్రులు తనకోసం చాలా కష్టపడ్డారని ఆమె పేర్కొంది. వారికి ఏమిచ్చినా తక్కువేనని సింధు తెలిపింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement