ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి సోమవారానికి మూడేళ్లు పూర్తవుతున్నాయి. రాష్ట్రానికి మూడేళ్లు సీఎంగా ఉన్న ఎనిమిదో నేత కిరణ్. గతంలో మూడేళ్లకు పైబడి సీఎంలుగా పనిచేసిన వారంతా మంత్రులుగా అనుభవం గడించి ఆ పదవిలోకి వచ్చారు.
Published Mon, Nov 25 2013 7:19 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement