జై జపాన్‌-జై ఇండియా | Modi and Abe Speechs at lay foundation stone Event for High Speed Rail | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 14 2017 12:32 PM | Last Updated on Wed, Mar 20 2024 11:59 AM

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ ముందుచూపు ఉన్న నేత అని, అందుకే మేకింగ్‌ ఇండియా కలను సార్థకం చేసుకునేందుకు జపాన్‌ లాంటి దేశాన్ని భాగస్వామిగా ఎంచుకున్నారని జపాన్ ప్రధాన మంత్రి షింజో అబే తెలిపారు. గురువారం ఉదయం సబర్మతిలో ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించగా, అనంతరం అబే ప్రసంగించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement