మరో రెండు రోజులు అతి భారీ వర్షాలు | more rain forecast for next two days | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 18 2017 6:29 PM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింత బలపడనుంది. ఇది మంగళవారం నాటికి వాయుగుండంగా మారనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement