అభద్రతలో ముస్లింలు: అన్సారీ | Muslims in insecurity: Ansari | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 11 2017 7:19 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM

దేశంలోని ముస్లింలలో అభద్రత నెలకొందని, సామరస్య భావనకు ముప్పు ఏర్పడిందని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ప్రధాని మోదీతో, ఆయన కేబినెట్‌ సహచరులతో చర్చించానని బుధవారం ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా రు.

Related Videos By Category

Advertisement
 
Advertisement
 
Advertisement