హాలిడేస్ ఎఫెక్ట్: భారీగా ట్రాఫిక్ జామ్ | National Day Holiday begins: annual rush hour traffic jam | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 2 2016 4:02 PM | Last Updated on Thu, Mar 21 2024 9:51 AM

చైనాలో సెలవుల సందర్భంగా నగరాల్లోని జనభా ఒక్కసారిగా సొంత ఊర్లకి తరలి వెళ్లింది. అక్టోబర్ 1 నుంచి 7 వరకు చైనా నేషనల్ హాలిడే కావడంతో నగరాల్లో నివసించే వారు ఒక్కసారిగా తమ సొంత ఊర్లకి బయలు దేరడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement