తాగిన మైకంలో నాలాలోకి దిగి...కొట్టుకుపోయి.. | person missing in drainage hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 14 2017 8:42 PM | Last Updated on Wed, Mar 20 2024 12:00 PM

తాగిన మైకంలో నాలాలోకి దిగి, నీటి ఉధృతికి ఓ యువకుడు కొట్టుకుపోయిన సంఘటన హైదరాబాద్‌ జీడిమెట్లలో చోటు చేసుకుంది. ఈ ప్రాంతంలో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భారీ వర్షం కురిసింది. 

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement