అవినీతికి పాల్పడితే విమానం నుంచి తోసేస్తా | philippines president rodrigo dootery sensational comments on bribe | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 30 2016 7:08 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

అవినీతి, మాదక ద్రవ్యాలపై యుద్ధాన్ని ప్రకటించిన ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రొడ్రిగో డూటర్టీ మరో సంచలన ప్రకటన చేశారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారిని మనీలా నుంచి విమానంలో ఆకాశంలోకి తీసుకెళ్లి దాని నుంచి కిందకుతోసి చంపేస్తానని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement