ఆత్మహత్యకు ముందు.. కానిస్టేబుల్‌ సెల్ఫీ వీడియో | Police constable commits suicide in Chilkalguda | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 6 2017 12:18 PM | Last Updated on Thu, Mar 21 2024 8:17 PM

చిలకలగూడలో ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నారు. జి.తాని (31) అనే కానిస్టేబుల్‌(నెం.5130) మోండా మార్కెట్‌ పీఎస్‌లో పనిచేస్తున్నాడు. ఇంతకుముందు సంతోష్‌నగర్‌ పీఎస్‌లో పనిచేశాడు. ఐదు నెలల క్రితం చిలకలగూడకి బదిలీ అయ్యాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement