నూతన కాగ్‌గా రాజీవ్‌ మహర్షి | Rajiv Mehrishi as new cog | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 25 2017 7:08 AM | Last Updated on Thu, Mar 21 2024 8:49 PM

కేంద్ర మాజీ హోం కార్యదర్శి రాజీవ్‌ మహర్షి(62)ని తదుపరి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌)గా కేంద్రం నియమించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మహర్షి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement