సికింద్రాబాద్‌లో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ఆర్మీ కల్నల్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డారు. దుండగులు కల్నల్ నయ్యర్ కుమారుడిని కత్తులతో బెదిరించి.. కట్టిపడేసి దోపిడీకి పాల్పడ్డారు. ఇంట్లో నుంచి కేజీ బంగారంతో పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటన సమయం నుంచి వాచ్‌మెన్ కూడా కనిపించకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
Published Sat, Mar 4 2017 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
Advertisement