పెళ్లి పీటలెక్కనున్న నల్లకలువ | Serena Williams announces engagement on Reddit | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 30 2016 1:32 PM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ త్వరలోనే పెళ్లి కూతురు కానుంది. ఈ విషయాన్ని స్వయంగా సెరెనానే వెల్లడించింది. రెడ్డిట్ వెబ్ సైట్ వ్యవస్ధాపకుడు అలెక్సిస్ ఒహనియన్ తో సెరెనా కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట వాళ్ల రిలేషన్ షిప్ ను తర్వాతి మెట్టు ఎక్కించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement