తెలంగాణకు మరోసారి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ఏడాదికి గాను ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్’ అవార్డును దక్కించుకుంది. ఏటా సీఎన్‌బీసీ టీవీ-18 నిర్వహించే ‘ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డ్స్’లో భాగంగా ఈ అవార్డు వచ్చింది.
Published Mon, Aug 29 2016 6:06 AM | Last Updated on Thu, Mar 21 2024 8:43 PM
Advertisement
Advertisement
Advertisement