నేడు, రేపు పశ్చిమలో వైఎస్ జగన్ పర్యటన | Today YS Jagan Mohan Reddy Madhurapudi Airport Arrival | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 12 2016 6:19 AM | Last Updated on Thu, Mar 21 2024 7:47 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం జిల్లాకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటనకు వెళ్లేందుకు ఆయన హైదరాబాద్ నుంచి మధురపూడి ఎయిర్‌పోర్టుకు సాయంత్రం వస్తున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement