నెత్తురోడిన ఫ్రాన్స్ | truck-attack-in-nice-france-several-dead | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 16 2016 7:26 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

ఉగ్రమూకలు మరోసారి ఫ్రాన్స్‌లో నెత్తురు పారించాయి. నీస్ నగరంలో ఆ దేశ జాతీయ దినోత్సవం వేడుకలను చూడటానికి వచ్చిన వేలాదిమంది పౌరులను లక్ష్యం చేసుకుని ఉగ్రవాది ఒకడు అత్యంత వేగంగా ట్రక్కు నడుపుకుంటూ పోయి పలువురు చిన్నారులతోసహా 84మందిని పొట్టనబెట్టుకున్నాడు. వందలాదిమందిని గాయపరిచాడు. వెంటనే భద్రతా బలగాలు అతన్ని కాల్చిచంపాయి

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement