ఉత్తర జపాన్ను లైన్ రాక్ టైఫూన్ కుదిపేసింది. కుండపోతగా వర్షాన్ని కురిపించింది. భారీ మొత్తంలో ఇళ్లను ధ్వంసం చేసింది. రెండు నదుల మీదుగా ఈ టైఫూన్ దూసుకురావడంతో దీనివల్ల పోటెత్తిన వరదలకు తొమ్మిదిమంది యువకులు మృత్యువాత పడ్డారు. వీరంతా కూడా ఒకే నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్నవారు.
Published Wed, Aug 31 2016 5:34 PM | Last Updated on Thu, Mar 21 2024 8:41 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement