ఆన్‌లైన్‌లో వీడియో కలకలం | Unable to pay betting debts, man seeks help from PM Narendra Modi after being threatened | Sakshi
Sakshi News home page

Published Mon, Apr 24 2017 9:07 AM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా తనను చంపేస్తామని బెదిరిస్తోందని, సాయం చేయాలని దీపక్‌ ధాననీ అనే వ్యక్తి ప్రధాని మోదీని, రాజ్‌కోట్‌ పోలీసులను అర్ధిస్తున్న వీడియో ఆన్‌లైన్‌లో కలకలం రేపుతోంది. ఈ వీడియోను దీపక్‌ తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement