‘కన్నీటి సునామీలో బాబు కొట్టుకుపోతాడు’ | ys jaganmohan reddy stand behalf polavaram displacement victims takes on cm chandrababu | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 8 2016 5:42 PM | Last Updated on Fri, Mar 22 2024 11:19 AM

దాదాపు మూడేళ్లుగా పోలవరం ముంపు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టును అందరూ కోరుకుంటున్నారని, అయితే, ఆ ప్రాజెక్టుకోసం భూములిచ్చిన గిరిజనుల బాధలు ఎవరికీ పట్టవా అని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement