విశాఖపట్నంలో నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం | CM YS Jagan At ICID Congress Plenary Visakhapatnam | Sakshi
Sakshi News home page

విశాఖపట్నంలో నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం

Published Fri, Nov 3 2023 2:32 PM | Last Updated on Thu, Mar 21 2024 8:45 AM

విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో కలిసి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్య‌వ‌సాయ రంగాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని, ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement