AP Digital Corporation
-
తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు
సాక్షి, అమరావతి: పార్టీ వారికి ఉపాధి కోసం ఏకంగా ప్రభుత్వంలో చంద్రబాబు సర్కారు సోషల్ మీడియా పోస్టులను సృష్టించింది. ప్రభుత్వం నేరుగా ఇటువంటి పోస్టులను సృష్టించి భర్తీ చేయడం ఇదే తొలిసారి. మంత్రుల పేషీల్లో పనిచేయడం కోసం మొత్తం 44 సోషల్ మీడియా పోస్టులను సృష్టించడమే కాకుండా వాటిని ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా భర్తీ చేయనుంది. ఈ మేరకు డిజిటల్ కార్పొరేషన్ లిమిడెట్ సోమవారం ఎంప్లాయ్మెంట్ నోటీసు జారీ చేసింది. 24 మంది మంత్రుల పేషీల్లో 24 మంది సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్‌ను, మరో 24 మంది సోషల్ మీడియా అసిస్టెంట్స్‌ను భర్తీచేయనున్నట్లు నోటీసులో పేర్కొంది. ఔట్ సోర్సింగ్ విధానంలో వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు నోటీసులో స్పష్టం చేసింది. వ్యక్తిగత ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక అంటేనే పార్టీకి చెందిన వారిని తీసుకుంటారని స్పష్టం అవుతోంది. ప్రభుత్వ ఇమేజ్ను పెంపొందించాలని, సోషల్ మీడియా ఖాతాలను, సంఘాలను నిర్వహించాల్సి ఉంటుందని, ప్రభుత్వ సందేశాలను, కార్యక్రమాలను బలంగా సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుందని నోటీస్‌లో పేర్కొంది. వీసీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంసాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 17 విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఉన్నత విద్యా కార్యదర్శి సౌరబ్ గౌర్ సోమవారం ఉత్తర్వులిచ్చారు. ఈనెల 28వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10ఏళ్ల పాటు ఆచార్యులు, సంబంధిత స్థాయిలో అనుభవం గడించిన వారు వైస్ చాన్సలర్లు పోస్టుల కోసం దరఖాస్తుకు అర్హులని తెలిపారు. మూడేళ్ల కాల పరిమితితో భర్తీ చేయనున్నట్టు పేర్కొన్నారు. -
‘డా. వైయస్ఆర్ ఉచిత పంటల బీమా’ ద్వారా బీమా రక్షణ కల్పిస్తున్న జగనన్న ప్రభుత్వం..!
-
జగనన్న పథకాలు మా కష్టాలను తీర్చాయి..!
-
వేట నిషేధ సమయంలో ‘వైయస్ఆర్ మత్స్యకార భరోసా’ ద్వారా ఆర్థిక సాయం..!
-
కార్పొరేట్ ఆసుపత్రికి, ప్రభుత్వాసుపత్రికి ఏ మాత్రం తేడా లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులు..!
-
జగనన్న పథకాల వల్ల ఆనందంగా జీవిస్తున్నాం..!
-
పథకాలు రాకపోతే ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం..!
-
లక్షల్లో ఖర్చయ్యే ఆపరేషన్లను సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ప్రాణాలను కాపాడుతున్న వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ
-
జగనన్న విద్యాదీవెన పథకం మా చదువులకు వారధిలా మారింది.. !
-
నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తున్న జగనన్న ప్రభుత్వం..!
-
జగనన్న అందించిన ఆసరా, సున్నావడ్డీ పథకాలతో మా కుటుంబానికి ఆర్థిక భరోసా లభించింది..!
-
వైయస్ఆర్ నేతన్న నేస్తం పథకంతో మా ఇబ్బందులు తొలగిపోయాయి..!
-
వైయస్ఆర్ పింఛను కానుక, ఆసరా, కాపు నేస్తం పథకాలతో లబ్ధి పొందాను..!
-
జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క వర్గం అభివృద్ధి చెందుతోంది..!
-
పేద, మధ్య తరగతి ప్రజలకు వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం సంజీవనిలా పనిచేస్తుంది..!
-
వైయస్ఆర్ వాహనమిత్ర అనే పథకం మా ఆటో డ్రైవర్లకు ఒక వరం..!
-
జగనన్న మా పేద ప్రజలకు సొంతింటి రూపంలో ఒక ఆస్తిని కల్పించారు..!
-
అభివృద్ధిని మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తూ ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రభుత్వం..
-
జగనన్న అందిస్తున్న పథకాలతో మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది..!
-
పరుగులు పెడుతున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం..!
-
నేను దివ్యాంగుడిని.. జగనన్న పథకాలతో నా కష్టాలు తీరాయి..!
-
విశాఖపట్నంలో ఐటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారాన్ని అందిస్తోంది..
-
జగనన్న మహిళా మార్ట్ల ఏర్పాటుతో మహిళా సాధికారత సాకారం..!
-
చేనేతల సమస్యలను పరిష్కరించి, సాయం చేసిన ఒకే ఒక్క నాయకుడు జగనన్న..!
-
ఇవి మన ప్రభుత్వం సాధించిన విజయాలు..!
-
రాజమహేంద్రవరంలో RUDA ఆధ్వర్యంలో ‘జగనన్న ఉమెన్స్ సేఫ్ హేవెన్’ ఏర్పాటు..
-
అమ్మఒడి పథకం నాలో ధైర్యాన్ని నింపింది.. జగనన్నా, మీరు ఇచ్చే పథకాల వల్లే మేము సంతోషంగా ఉన్నాం..!
-
జగనన్న చేదోడు సాయంతో నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను..
-
అన్నపూర్ణ ఆంధ్ర.. ధరల స్థిరీకరణ నిధి, పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ ద్వారా రైతులకు ఆర్ధిక సాయం..!
-
ఈ ఐదేళ్లలో 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు పంపిణి చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదే..!
-
జగన్ ఇచ్చే పింఛనుతోనే మేము బతుకుతున్నాము.. మమ్మల్ని కొడుకులా చూసుకుంటున్నాడు..!
-
జగనన్న వల్ల సొంతింటి కల నెరవేరింది..
-
కష్టకాలంలో జగనన్న పథకాలు మా కుటుంబాన్ని ఎంతో ఆదుకున్నాయి..!
-
ఆరోగ్యశ్రీ సేవలను పేదలు ఎలా పొందవచ్చో వివరిస్తున్న వైద్య సిబ్బంది..!
-
జగనన్న చేదోడు పథకంతో మా నాన్నగారు షాపు పెట్టుకున్నారు..!
-
మా ఆటో డ్రైవర్ల కష్టాలను విన్న జగనన్న వాహన మిత్ర పథకం తీసుకొచ్చి మమ్మల్ని ఆదుకున్నారు..!
-
జగనన్న గారు వచ్చాక అర్చకులకు గౌరవ వేతనం అందించి మా జీవితాల్లో వెలుగులు నింపారు..!
-
వైయస్ఆర్ బీమా, వైయస్ఆర్ పింఛన్ కానుక పథకాలతో జగనన్న నా కుటుంబాన్ని నిలబెట్టాడు..!
-
400 సెల్‌టవర్లను క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్ జగన్..
-
నాడు దండగ అన్న వ్యవసాయం.. నేడు జగనన్న ప్రభుత్వంలో పండుగ అయింది..!
-
జగనన్న వచ్చాక #YSRAasara #YSRCheyutha #YSRPensionKanuka పథకాలు అందించి మా ఇబ్బందులు తీర్చారు..!
-
వైయస్ఆర్ బీమా, వైయస్ఆర్ పెన్షన్ కానుక పథకాలతో జగనన్న మమ్మల్ని ఆదుకున్నారు..!
-
రాష్ట్రంలో చురుగ్గా సాగుతున్న కులగణన సర్వే..!
-
మాట తప్పను మడమ తిప్పను అని నిరూపించావు జగనన్న..!
-
అనంతపురం జిల్లా ఉరవకొండలో #YSRAasara కార్యక్రమం లో బహిరంగ సభకు భారీగా హాజరైన ప్రజలు..!
-
మహిళల అభివృద్ధికి కారణం జగనన్నే..!
-
అక్కచెల్లెమ్మల సాధికారత దిశగా అడుగులు..
-
ఇది అక్కచెల్లెమ్మల ప్రభుత్వం..!
-
అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా వారి జీవనోపాధి మెరుగుపడేలా చేస్తున్న ప్రభుత్వం..!
-
వరుసగా నాల్గవ ఏడాది #YSRAasara
-
ఈ 56 నెలల్లో #YSRAasara ఒక్క పథకానికే ఏకంగా ₹25,571 కోట్లు..
-
అణగారిన వర్గాల మేలు కోసమే కులగణన సర్వే..
-
ఇది కాదా అబివృద్ధి అంటే..!
-
వరుసగా నాలుగో ఏడాది #YSRAasara పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు బాసట..!
-
ఈ వాలంటీర్ వ్యవస్థ వల్లే నా కాళ్ల మీద నేను నిలబడగలుగుతున్నాను..!
-
విజయవాడ నగరం నడిబొడ్డున 𝗦𝗧𝗔𝗧𝗨𝗘 𝗢𝗙 𝗦𝗢𝗖𝗜𝗔𝗟 𝗝𝗨𝗦𝗧𝗜𝗖𝗘
-
నేను పుట్టుకతోనే వికలాంగుడిని..జగనన్న ప్రభుత్వంలో వాలంటీర్‌గా సేవలందిస్తున్నాను
-
నడవలేని స్థితిలో ఉన్న నాకు జగన్ గారు ఇంటికే పింఛను పంపిస్తున్నారు..!
-
జగనన్న అందించిన చేదోడు పథకం సాయంతో మా ఊరిలోనే సొంతంగా షాపు పెట్టుకుని సంతోషంగా జీవిస్తున్నాను..!
-
పేదల సొంతింటి కలను నిజం చేసి చూపించిన జగనన్న ప్రభుత్వం..!
-
నా చదువు కొనసాగుతోందంటే సచివాలయ వ్యవస్థే కారణం
-
రైతు భరోసా కేంద్రాలు వచ్చాక రైతులు హ్యాపీగా ఉన్నారు
-
అంబేద్కర్ గారి 206 అడుగుల కాంస్య విగ్రహావిష్కరణకు సామాజిక సమతా సంకల్ప సభకు హాజరైన భారీ జన సందోహం..!
-
చరిత్రలో నిలిచిపోయే మహా అద్భుతం..మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుంది..!
-
"నవరత్నాలు పేదలందరికి ఇళ్లు" లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్..!
-
మాకు సెంటున్నర స్థలం ఇచ్చారు, దాని విలువ ఇప్పుడు ₹10 లక్షలు అయ్యింది..!
-
'జగనన్న గృహ నిర్మాణ యజ్ఞం' 22లక్షల ఇళ్ల నిర్మాణం..!
-
అర్హులైన 4,07,323 మంది లబ్దిదారులకు వడ్డీ రీయింబర్స్మెంట్ కింద ₹46.90 కోట్లు జమ..!
-
‘స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’.. ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక న్యాయ దృక్పథానికి స్ఫూర్తి..!
-
పేదల సొంతింటి కల.. జగనన్న పాలనలో సాకారం..!
-
అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం..ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’
-
మా పేద మహిళలను జగనన్న ప్రభుత్వ #YSRAasara నిచ్చి ప్రోత్సహిస్తుంది..!
-
ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చిన సొమ్ముతో మా వ్యాపార అభివృద్ధి జరిగింది..!
-
ప్రభుత్వ తోడ్పాటుతో ₹7 లక్షల 83వేలు లోన్ తీసుకొని స్వీట్స్ తయారీ వ్యాపారం చేస్తున్నాము..!
-
మహిళా సాధికారతను సాకారం చేస్తున్న జగనన్న ప్రభుత్వం..!
-
జగనన్న మా మత్స్యకారులకు చేసిన సహాయాన్ని ఈ జన్మలో మర్చిపోము..!
-
సీఎం వైయస్ జగన్ గారు civil supply ద్వారా వేబ్రిడ్జి కాటా అందజేస్తున్నారు..!
-
జగనన్న అందించిన పథకాల వల్ల మా ఇంట్లో ఉన్న 11 మంది ఉపాధి పొందుతున్నాము..!
-
గతంలో మాకు ఏం ఉండేది కాదు.. జగననే మా బాధలు అన్నీ తీర్చాడు..!
-
మా మహిళల అభివృద్ధికి కారణం జగనన్నే..!