గతంలో మా రైతులకు నష్ట పరిహారం అందేది కాదు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు నష్ట పరిహారం | CM YS Jagan With Farmers in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గతంలో మా రైతులకు నష్ట పరిహారం అందేది కాదు.. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క రైతుకు నష్ట పరిహారం

Published Tue, Feb 6 2024 6:29 PM | Last Updated on Fri, Mar 22 2024 10:58 AM

పంట నష్టపోతే పరిహారం కోసం రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూసే రోజులు పోయాయి. ఈ-క్రాప్ ఆధారంగా పంట నమోదు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఏ సీజన్లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే మన ప్రభుత్వం నష్ట పరిహారం అందజేస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement