పింఛన్ పెంపు.. పెద్ద పండుగ.. 2024 జనవరి నుంచి పెన్షన్ ₹3,000.
విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా.. పెన్షన్లను క్రమంగా ₹3,000ల వరకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం మరింత పెంచి ఇస్తున్న.. వైయస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై ప్రతి నెలా ₹3,000.
ఆధారం లేని అవ్వాతాతలకు, వితంతు, ఒంటరి మహిళలకు, చేనేత, కల్లుగీత కార్మికులకు, మత్స, చర్మకారులుకు అన్నీ తానై అండగా నిలుస్తూ వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచిన జగనన్న.
ఇది సంక్రాంతికి ముందే జగనన్న వారికి తెచ్చిన పెద్ద పండుగ..!