పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వడానికి వీల్లేదనే నాయకులున్న ఈ రోజుల్లో.. సంక్షేమ క్యాలెండర్ ఒకటి విడుదల చేసి ఠంచన్‌గా లబ్ధిదారులకూ సంక్షేమ లబ్ధి అందించడం మాత్రమే కాకుండా ఏ కారణం చేతనైనా లబ్ధి అందని వారికి మరో అవకాశం ఇచ్చి లబ్ధిని అందజేస్తున్న జగనన్న ప్రభుత్వం.
ఏ ఒక్కరికీ ఏ ఒక్కటీ మిస్ కాకుండా అత్యంత పకడ్బందీగా అందరికీ అన్నీ అందేలా చేస్తోన్న ప్రభుత్వం.
వందకు వంద శాతం సంక్షేమ ఫలాలను అందించాలన్న కృత నిశ్చయం.. జగనన్న సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే సాధ్యం!