దేశానికే ‘జగనన్న తోడు’ పథకం దిక్సూచిగా నిలిచింది. దేశం మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం ఎంతో పుస్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 58.63 లక్షల మందికి పీఎం స్వనిధి పేరుతో ఇస్తే..మన రాష్ట్రంలోనే 16.74 లక్షల మంది ఉన్నారు.మన వద్ద ఉన్న సచివాలయ, వలంటీర్ వ్యవస్థతోనే ఇదంతా సాధ్యమైంది.