ప్రాణాలను కాపాడుతున్న వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ.. లక్షల్లో ఖర్చయ్యే ఎంతో క్లిష్టమైన ఆపరేషన్లను సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేస్తున్నారు. జగనన్న ప్రభుత్వం అందించిన అత్యాధునిక పరికరాలతో కుట్లు, కోత లేకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
లక్షల్లో ఖర్చయ్యే ఆపరేషన్లను సైతం ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ప్రాణాలను కాపాడుతున్న వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ
Published Fri, Mar 1 2024 2:05 PM | Last Updated on Fri, Mar 1 2024 2:05 PM
Advertisement
Advertisement
Advertisement