ఈ రోజు గ్రామాల్లో గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చింది. కులం, మతం, ప్రాంతం,వర్గం చూడటం లేదు.
చివరికి ఏ పార్టీ అని చెప్పి ఎవరూ అడగడం లేదు.
అర్హత ఉంటే చాలు మీ కష్టం నా కష్టంగా భావించి ఈ రోజు ప్రతి ఒక్కరికి తోడుగా అండగా నిలబడే కార్యక్రమం ఈ రోజు మీ బిడ్డ పాలనలోనే జరుగుతుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. -సీఎం శ్రీ వైయస్ జగన్.