ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి ఊపిరిలూదిన సీఎం వైయస్ జగన్ ఆరోగ్యశ్రీ పరిమితిని ₹25 లక్షల వరకు పెంచారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లక్షలు ఖరీదైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందజేస్తున్నారు. అటువంటి ఆరోగ్యశ్రీ సేవలను పేదలు ఎలా పొందవచ్చో వివరిస్తున్న వైద్య సిబ్బంది.