సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే పేద వర్గాల అభ్యర్థులు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం’ ద్వారా ఆర్థిక తోడ్పాటు.. ఎలాంటి పరిమితి లేకుండా అభ్యర్థులు ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పాసైన ప్రతిసారీ నగదు ప్రోత్సాహకం అందిస్తున్న జగనన్న ప్రభుత్వం.