సర్కార్ బడులకు మహర్దశ | AP CM YS Jagan to launch 'Mana Badi- Naadu Nedu' today | Sakshi
Sakshi News home page

సర్కార్ బడులకు మహర్దశ

Published Thu, Nov 14 2019 8:04 AM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM

ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టనుంది. స్కూళ్లను చక్కటి సదుపాయాలతో తీర్చిదిద్దడానికి  రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని 45,329 ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించి నాణ్యమైన బోధన అందించేందుకు ఉద్దేశించిన ‘మనబడి నాడు – నేడు’ కార్యక్రమం నేడు ప్రారంభం కాబోతోంది. బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  గురువారం ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement