‘తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర’ | Harish Rao Speech In Komuravelli Mallanna Temple | Sakshi
Sakshi News home page

‘తెలంగాణ జాతర అంటేనే మల్లన్న జాతర’

Published Sun, Dec 22 2019 8:08 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

 పట్నం, బోనం అంటేనే మల్లన్న జాతర గుర్తుకు వస్తుందని.. మల్లన్న, కొండపోచమ్మను పూజిస్తే అందరూ చల్లగా ఉంటారని మంత్రి హరీష్‌రావు అన్నారు. వీరశైవ ఆగమన శాస్త్ర సంప్రదాయం ప్రకారం శ్రీమల్లికార్జున స్వామికి, బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మల కల్యాణ మహోత్సవ వేడుకలో హరీష్‌రావు ఆదివారం పాల్గొన్నారు.​ కొమురవెల్లి మల్లన్న కల్యాణంలో స్వామివారికి హరీష్‌రావు పట్టువస్త్రాలు సమర్పించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement