మేడ్చల్‌జిల్లాలో కత్తిపోట్లకు ఒకరు బలి | One Killed In Group War In Medchal | Sakshi
Sakshi News home page

మేడ్చల్‌జిల్లాలో కత్తిపోట్లకు ఒకరు బలి

Published Mon, Oct 22 2018 9:58 AM | Last Updated on Thu, Mar 21 2024 10:48 AM

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ సంఘటన మేడ్చల్‌ జిల్లా జవహార్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిథిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యాప్రాల్‌కు చెందిన విక్కీ అలియాస్‌ చిన్నారెడ్డి, కృష్ణ, జోసఫ్‌, వికాస్‌ కుమార్‌లకు అదేప్రాంతానికి చెందిన శ్రావణ్‌ అనే వ్యక్తికి మధ్య గత కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రావణ్‌పై దాడి చేయాలని నిర్ణయించుకున్న ఆ నలుగురు పక్కాగా ప్లాన్‌ వేసుకుని దాడి చేయటానికి శ్రావణ్‌ ఇంటికి వెళ్లారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement