‘నా కూతురి కోసమే చేశా.. కానీ అది తప్పు’ | Smriti Irani Counter To Who Bullied Her Daughter In School | Sakshi
Sakshi News home page

‘నా కూతురి కోసమే చేశా.. కానీ అది తప్పు’

Published Sun, Jun 23 2019 8:42 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

‘ నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న నా కూతురి సెల్ఫీని నిన్న డెలీట్‌ చేశాను. ఆ ఫొటోలో తను అందంగా లేదంటూ ఆమె క్లాస్‌మేట్‌ ఏ ఝా అనే విద్యార్థి కామెంట్‌ చేశాడట. అంతేగాక స్నేహితులందరితో కలిసి ఏడిపించాడట. అందుకే తన కన్నీళ్లు చూడలేక నేను ఆ ఫొటోను డెలీట్‌ చేశాను. కానీ అది తప్పని తర్వాత తెలుసుకున్నాను. నేను అలా చేయడం వల్ల అతడు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
 
Advertisement