ముంబైలో భారీ వర్షాలు | Thirteen Dead As Monsoon Rains Intensify In Kerala | Sakshi
Sakshi News home page

Published Mon, Jun 11 2018 4:29 PM | Last Updated on Thu, Mar 21 2024 5:17 PM

నైరుతి రుతుపవనాల తాకిడితో కేరళను భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముగ్గురు చిన్నారులు సహా 13 మంది మరణించారు. రుతుపవనాలు బలపడి వారాంతంలో తీవ్రతరమవడంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని స్ధంభింపచేశాయి.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement