పత్తికి మద్దతు ధర ప్రకటించాలని కరీంనగర్ మార్కెట్ యార్డు వద్ద వైఎస్సార్పీసీపీ ఆందోళన చేపట్టింది. సోమవారం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి శ్రేణులతో కలిసి మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా పత్తి కొనుగోళ్లను పరిశీలించి, రైతులతో మాట్లాడారు.
Published Mon, Oct 30 2017 3:26 PM | Last Updated on Fri, Mar 22 2024 11:16 AM
Advertisement
Advertisement
Advertisement