విశాఖలో రూ.5 కోట్లతో పోలీసు క్వార్టర్లు! | new police quarters proposed by visakha mla ksns raju | Sakshi

విశాఖలో రూ.5 కోట్లతో పోలీసు క్వార్టర్లు!

Jan 31 2016 12:46 PM | Updated on Sep 3 2017 4:42 PM

విశాఖ జిల్లా చోడవరంలోని పోలీస్ క్వార్టర్లను ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆదివారం పరిశీలించారు.

చోడవరం: విశాఖ జిల్లా చోడవరంలోని పోలీస్ క్వార్టర్లను ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్ రాజు ఆదివారం పరిశీలించారు. రూ.5 కోట్లతో నూతన పోలీస్ క్వార్టర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు ఆయన చెప్పారు. అలాగే, పోలీసు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నట్లు రాజు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement