రామినేని ఫౌండేషన్ అవార్డు గ్రహీతలు | ramineni foundation announce awards | Sakshi
Sakshi News home page

రామినేని ఫౌండేషన్ అవార్డు గ్రహీతలు

Published Mon, Oct 5 2015 12:58 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

రామినేని ఫౌండేషన్ అవార్డు గ్రహీతలు

రామినేని ఫౌండేషన్ అవార్డు గ్రహీతలు

విశాఖపట్నం: డాక్టర్ రామినేని ఫౌండేషన్ ఇచ్చే అవార్డు గ్రహీతల పేర్లను ఏపీ ఉన్నత విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో వెల్లండించారు. ఈ నెల 12న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేయనున్నారు. డాక్టర్ చాగంటి కోటేశ్వర రావు(ప్రముఖ ప్రవచనకర్త), డాక్టర్ కైకాల సత్యనారాయణ(సినీనటుడు), డాక్టర్ అంపశయ్య నవీన్(నవలా రచయిత), డాక్టర్ సి.మృణాళిని( ప్రొఫెసర్ అండ్ డెరైక్టర్ పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీ)లు ఈ అవార్డులను అందుకోనున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement