గోదావరి బ్రిడ్జిపై తప్పిన ఘోర ప్రమాదం | road accident escape on the railway bridge | Sakshi
Sakshi News home page

గోదావరి బ్రిడ్జిపై తప్పిన ఘోర ప్రమాదం

Published Sat, Mar 15 2014 6:17 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 AM

గోదావరి బ్రిడ్జిపై తప్పిన ఘోర ప్రమాదం

గోదావరి బ్రిడ్జిపై తప్పిన ఘోర ప్రమాదం

రాజమండ్రి: గోదావరి నది పై వున్న రోడ్ కమ్ రైలు బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేగంగా వస్తున్న లారీ , ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించ బోయి పుట్ పాత్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో  రైలింగ్ నుజ్జునుజ్జు అవ్వడంతో లారీ బ్రిడ్జిపై నుంచి వ్రేలాడుతోంది. ఏ క్షమమైనా నదిలో పడిపోవడానికి సిద్దంగా ఉండటంతో, బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్థంబించాయి. డ్రైవర్ రాంబాబు, క్రీనర్ లు  వ్రేలాడుతున్న లారీ నుంచి నెమ్మదిగా బ్రిడ్జిపైకి ఎక్కి  ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు .  దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్దలానికి చేరుకుని లారీని పైకి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement