విజయనగరంలో సమతా ఎక్స్ప్రెస్ నిలిపివేత | Samta Express train stalled at Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరంలో సమతా ఎక్స్ప్రెస్ నిలిపివేత

Published Sat, Feb 1 2014 10:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

Samta Express train stalled at Vizianagaram

విశాఖపట్నం - న్యూఢిల్లీ మధ్య నడిచే సమతా ఎక్స్ప్రెస్ రైలును విజయనగరంలో నిలిపివేశారు. ఆ ఎక్స్ప్రెస్లోని ఎస్ 20 బోగీ లేకపోవడంతో రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. దాంతో ఆ రైలును విజయనగరంలో నిలిపివేశారు. అయితే ఎస్ 20 బోగీ విశాఖలోనే వదిలేసి సమతా ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ బయలుదేరింది. ఎస్ 20 బోగీని విజయనగరం పంపేందుకు రైల్వే అధికారులు ప్రత్యక చర్యలు చేపట్టారు. ఆ ఘటనతో రైల్వే అధికారుల నిర్లక్ష్యం మరోసారి బహిర్గతమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement