నేడు కమల్నాథన్ కమిటీ భేటీ | Today, Kamalnathan committee to meet | Sakshi
Sakshi News home page

నేడు కమల్నాథన్ కమిటీ భేటీ

Published Wed, Aug 13 2014 9:11 AM | Last Updated on Mon, Jul 29 2019 5:59 PM

Today, Kamalnathan committee to meet

హైదరాబాద్: కమల్నాథన్ కమిటీ బుధవారం సమావేశం కానుంది. మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ విషయంపై చర్చించనుంది. 18 ఎఫ్ ప్రతిపాదనపై సవరణలు చేసే అంశాన్ని పరిశీలించనున్నారు. కమల్నాథన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement