సాక్షి : స్మార్ట్‌పోన్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే. ఫోన్ చేతిలో ఉంటే చాలు చేయాల్సిన పని కూడా అంతే స్మార్ట్‌గా చేస్తారు. అలాంటి ఫోన్ పనితీరు కొన్ని సార్లు మనకు చిరాకు తెప్పిస్తుంది. సరైన ర్యామ్ లేకపోవడం వల్ల ఆగిపోతుంటుంది. 4జీబీ, 6జీబీ ర్యామ్ అంటూ మార్కెట్లోకి రోజుకో ఫోన్ వస్తోంది. అయితే వాటిలో 6జీబీ ర్యామ్‌తో స్మార్ట్‌ఫోన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఫోన్‌ల గురించి తెలుసుకుందాం.
కంపెనీ: వన్‌ప్లప్ ఫైవ్
ర్యామ్: 6జీబీ
స్టోరేజీ: 32 జీబీ (128 జీబీ వరకూ పెంచుకోవచ్చు)
స్క్రీన్ : 5.5 అంగుళాలు ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
చిప్‌సెట్, ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 835 ఆక్టాకోర్
కెమెరా: డ్యూయెల్ రేర్ కెమెరా (16+20 ఎంపీ ) ఫ్రంట్ 16 ఎంపీ
బ్యాటరీ: 3300 ఎంఏహెచ్
ధర: రూ 32,999
కంపెనీ: శాంసంగ్ ఎస్ 8ప్లస్
ర్యామ్: 4 / 6జీబీ
స్టోరేజీ: 64/ 128 జీబీ
స్క్రీన్ : 6.2 అంగుళాలు సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0 నోగట్
చిప్‌సెట్, ప్రాసెసర్: ఎక్సినోస్ 8895 ఆక్టాకోర్
కెమెరా: రేర్ కెమెరా 12 ఎంపీ, ఫ్రంట్ 8 ఎంపీ
బ్యాటరీ: 3500 ఎంఏహెచ్
ధర: రూ ------
కంపెనీ: హెచ్‌టీసీ యూ11
ర్యామ్: 6జీబీ
స్టోరేజీ: 128 జీబీ
స్క్రీన్ : 5.5 అంగుళాలు సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1 నోగట్
చిప్‌సెట్, ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 835 ఆక్టాకోర్
కెమెరా: రేర్ కెమెరా 12 ఎంపీ, ఫ్రంట్ 16 ఎంపీ
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ధర: రూ. 47,999
కంపెనీ: హువాయి హానర్ 8ప్రో
ర్యామ్: 6జీబీ
స్టోరేజీ: 64 జీబీ
స్క్రీన్ : 5.7 అంగుళాలు ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.0నోగట్
చిప్‌సెట్, ప్రాసెసర్: హైసిలికాన్ 960 ఆక్టాకోర్
కెమెరా: డ్యూయెల్ రేర్ కెమెరా 12+12 ఎంపీ, ఫ్రంట్ 8 ఎంపీ
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ధర: రూ.29,999
కంపెనీ: శాంసంగ్ గెలాక్సీ సీ9 ప్రో
ర్యామ్: 6జీబీ
స్టోరేజీ: 64 జీబీ
స్క్రీన్ : 6.0 అంగుళాలు సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 6.0
చిప్‌సెట్, ప్రాసెసర్: క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 653 ఆక్టాకోర్
కెమెరా: రేర్ కెమెరా 16 ఎంపీ, ఫ్రంట్ 16 ఎంపీ
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ధర: రూ.29,900
కంపెనీ: కూల్‌పాడ్ కూల్‌ప్లే6
ర్యామ్: 6జీబీ
స్టోరేజీ: 64 జీబీ
స్క్రీన్ : 5.5 అంగుళాలు సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
చిప్‌సెట్, ప్రాసెసర్: క్వాల్‌కామ్ ప్రో స్నాప్ డ్రాగన్ 653 ఆక్టాకోర్
కెమెరా: రేర్ కెమెరా 13 ఎంపీ, ఫ్రంట్ 8 ఎంపీ
బ్యాటరీ: 4060 ఎంఏహెచ్
ధర: రూ.14,999
Comments
Please login to add a commentAdd a comment