21న బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం | finance ministry meet soon in bankers | Sakshi
Sakshi News home page

21న బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం

Published Thu, Mar 17 2016 1:42 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

21న బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం

21న బ్యాంకర్లతో ఆర్థిక శాఖ సమావేశం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సీనియర్ అధికారులతో మార్చి 21న ఆర్థిక మంత్రిత్వశాఖ ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది. మొండిబకాయిల సమస్య, రికవరీ,  బ్యాలెన్స్ షీట్లను మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ సమావేశం దృష్టి సారించనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement