కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి | Chandra Babu to meet Bankers | Sakshi
Sakshi News home page

కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి

Published Wed, Jun 18 2014 12:04 PM | Last Updated on Sat, Jul 28 2018 6:35 PM

కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి - Sakshi

కాసేపట్లో బ్యాంకర్లతో చంద్రబాబు భేటి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో సమావేశం కానున్నారు. రైతులు తీసుకున్న రుణాల వివరాలు, రుణ మాఫీ గురించి చంద్రబాబు చర్చించనున్నారు.

ఎన్నికల సందర్భంగా రైతుల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు దీనిపై ఓ కమిటీ వేశారు. బుధవారం ఉదయం ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్తో ఫోన్లో మాట్లాడి రుణమాఫీ ఆవశ్యకత గురించి చర్చించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement