![FMCG Down Soap Prices Lux And Lifeboy - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/29/lux.jpg.webp?itok=LhDnsUgG)
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కంపెనీలు తమ సబ్బుల ధరలను తగ్గించాయి అంతంత మాత్రంగానే ఉన్న అమ్మకాలను పెంచుకోవడం లక్ష్యంగా హిందుస్తాన్ యూనిలీవర్, ఐటీసీ కంపెనీలు తమ తమ సబ్బుల ధరలను తగ్గించాయి. సబ్బుల తయారీలో ఉపయోగపడే పామ్‌ఆయిల్ ధరలు తగ్గడం కూడా కలసిరావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి.. హెచ్‌యూఎల్ గత నెలలోనే లక్స్, లైఫ్‌బాయ్ ధరలను తగ్గించగా... సంతూర్ సబ్బుల ధరలను విప్రో తాజాగా తగ్గించింది.
Comments
Please login to add a commentAdd a comment