టాటాఏస్ బోల్తా.. 15 మందికి గాయాలు | 15 injured, TataAS turned in Guntur | Sakshi
Sakshi News home page

టాటాఏస్ బోల్తా.. 15 మందికి గాయాలు

Published Sun, Oct 25 2015 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 11:28 AM

15 injured, TataAS turned in Guntur

దుగ్గిరాల(గుంటూరు): దుగ్గిరాల మండలం పెనుమూలి, నంబుర్రి గ్రామాల మధ్యలో ప్రమాదవశాత్తూ ఓ టాటాఏస్ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలు కాగా..మరో పది మందికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement